హ్యుందాయ్​ ఐయానిక్​ 5కి 'ఫాస్టెస్ట్​ ఈవీ డ్రైవ్​' అవార్డు దక్కింది

HT AUTO

By Sharath Chitturi
Mar 25, 2023

Hindustan Times
Telugu

దేశంలోని 7 వింతలను తక్కువ సమయంలో చుట్టినందుకు ఇండియా​ బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో చేరింది.

HT AUTO

2022 నవంబర్​ 18న 7 వింతలను కవర్​ చేసేందుకు బయలుదేరింది ఈ ఈవీ

HT AUTO

హర్మందిర్​ సాహెబ్​, తాజ్​మహల్​, ఖజురాహో టెంపుల్​, నలందాను చుట్టింది

HT AUTO

సన్​ టెంపుల్​, హంపీ, గోమతేశ్వర ఆలయాలను కవర్​ చేసింది

HT AUTO

2022 డిసెంబర్​ 9న కర్ణాటక గోమతేశ్వర్​ విగ్రహం వద్ద యాత్ర ముగించింది

HT AUTO

మొత్తం మీద ఈ హ్యుందాయ్​ ఐయానిక్​ 5.. 6458కి.మీలు ప్రయాణించింది

HT AUTO

ఈ ఈవీ ఎక్స్​షోరూం ధర రూ. 44.95లక్షలు

HT AUTO

సోంపు తింటే ఏమవుతుంది..! ఈ  విషయాలను తెలుసుకోండి

image credit to unsplash