భోజనం ఎలా చేయాలి? కింద కూర్చోనా? నేల మీద కూర్చోనా? అనే అనుమానం మీకు ఎప్పుడైన వచ్చిందా?
Unsplash
By Anand Sai
Feb 06, 2025
Hindustan Times
Telugu భోజనం ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా చేస్తారు. కొందరు కూర్చొని తింటే.. మరికొందరు కుర్చిల్లో కూర్చుంటారు.
Unsplash
పూర్తిగా నేల మీద కూర్చొని తినడం వల్ల జఠరరసం ఎక్కువ స్థాయిలో ఉత్పత్తి అవుతుంది. మనం తిన్న ఆహారం త్వరగా జీర్ణమయ్య, శరీరానికి త్వరితగతిన శక్తి అందుతుంది.
Unsplash
కింద కూర్చొని తినే సమయంలో మన ప్లేట్ కాస్త ఎత్తులో ఉండాలి. కింద కూర్చొని మన ప్లేట్‌ను పీట లేదా చిన్న స్టూల్ మీద పెట్టుకొని తినాలి.
Unsplash
శారీరక శ్రమ ఎక్కువగా చేసే వారికి ఉత్తమమైనది పాలు పితికే భంగిమ. పొట్ట ఉన్నవారు ఈ పొజిషన్‌లో స్టార్ట్ చేయాలి.
Unsplash
పాలు పితికే భంగిమలో తినడం అలవాటుతో శరీరం, మనస్సు నిత్య యవ్వనంగా ఉంటాయట.
Unsplash
కుర్చిలో కూర్చోని తనడం కంటే నేల మీద కూర్చోని తింటే కలిగే ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి.
Unsplash
నిలబడి అన్నం తింటే శరీరంలో కొవ్వు పేరుకపోయే ప్రమాదంతో పాటు అసిడిటీ సమస్యలు వస్తాయి.
Unsplash
వేసవిలో చెమట వాసన సమస్యా...? ఇలా వదిలించుకోండి
image credit to unsplash
తదుపరి స్టోరీ క్లిక్ చేయండి