బరువు తగ్గటంతో పాటు పసుపుతో ఎన్నో ప్రయోజనాలు..! వీటిని తెలుసుకోండి

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
Aug 22, 2024

Hindustan Times
Telugu

పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. శరీరంలో మంటను తగ్గించటంలో సహాయపడుతుంది.

image credit to unsplash

పసుపు జీవక్రియను పెంచడానికి సహాయపడుతుంది. బరువు తగ్గేందుకు మద్దతుగా నిలుస్తుంది.

image credit to unsplash

పసుపులో ఉండే కర్కుమిన్ కొవ్వును నియంత్రిస్తుంది. తక్కువ మోతాదులో ఉండేలా చేస్తుంది. ఇది బరువుపై సానుకూలమైన ప్రభావాన్ని చూపుతుంది.

image credit to unsplash

పసుపులో ఉండే కర్కుమిన్ ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.

image credit to unsplash

పసుపు నీళ్ళను క్రమం తప్పకుండా తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. పసుపులో ఉండే కుర్కుమిన్.. హార్మోన్లను బ్యాలెన్స్ చేసి, మతిమరుపు వంటి లక్షణాలను నివారిస్తుంది.

image credit to unsplash

పసుపులో కేన్సర్‌తో పోరాడే గుణాలు కూడా అధికంగా ఉన్నాయి. ట్యూమర్ల పెరుగుదలను అడ్డుకుంటుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

image credit to unsplash

 పసుపు ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తుంది. కీళ్ల నొప్పులకు ఉపశమనాన్ని అందిస్తుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.

image credit to unsplash

చర్మం మెరుపును పెంచగల ఐదు రకాల పండ్లు

Photo: Pexels