అతిగా తిని ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నారా? ఇలా తగ్గించుకోండి..

pexels

By Sharath Chitturi
Jul 05, 2024

Hindustan Times
Telugu

అతిగా తినడం అనేది అనేక ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది. కొన్ని టిప్స్​ పాటిస్తే, అతిగా తినడాన్ని మానుకోవచ్చు.

pexels

మల్టీటాస్క్​ చేయడం మంచిదే. కానీ టీవీ, ఫోన్​ చూస్తూ, పని చేస్తూ తినకండి. ఎంత తింటున్నారో తెలియదు!

pexels

డైనింగ్​ టేబుల్​ మీదే తినండి. తినాలి అనుకుంటే ఇంట్లో అదొక్కటే చోటు ఉందని బ్రెయిన్​లో ఫిక్స్​ అవ్వండి.

pexels

ఎంత వీలైతే అన్ని పండ్లు తినండి. కడుపు ఫిల్లింగ్​గా ఉంటుంది. కేలరీలు కూడా తక్కువే!

pexels

బోర్​ కొట్టో, బద్ధకం పెరిగో అతిగా తింటుంటే, ఏదైనా వేరే పని మీద దృష్టిసారించండి.

pexels

చాక్లెట్లు, జంక్​ ఫుడ్​ని డైనింగ్​ టేబుల్​ లేదా ఫ్రీడ్జ్​లో టాప్​లో పెట్టడం మానేయండి. మీ కళ్లకు కనపకుండా పెట్టండి.

pexels

కొందరికి ఒత్తిడిలో ఎక్కువ తినే అలవాటు ఉంటుంది. మెడిటేషన్​ వంటి స్ట్రెస్​ మేనేజ్​మెంట్​ టెక్నిక్స్​ని ఫాలో అవ్వండి.

pexels

హైదరాబాద్ టు కేరళ - ఈ కొత్త టూర్ ప్యాకేజీ చూడండి

image credit to unsplash