వంటలో ఉప్పు ఎక్కువైందా? ఇలా చేసి చూడండి- టేస్ట్​ అదిరిపోతుంది!

pexels

By Sharath Chitturi
Aug 30, 2024

Hindustan Times
Telugu

చూసుకోకుండా వంటలో ఉప్పు ఎక్కువ వేసేశారా? చింతించకండి! కొన్ని టిప్స్​ పాటించి రుచిని సెట్​ చేసుకోవచ్చు.

pexels

వంటలో పెరుగు, క్రీమ్​ లేదా పాలు పోయండి. సాల్ట్​నెస్​ని అవి పీల్చుకుంటాయి.

pexels

వంటలో ఉప్పు ఎక్కువైనప్పుడు కొన్ని ఉడకపెట్టిన బంగాళ దుంప ముక్కలను వేయండి. వంటలోని అధిక ఉప్పును అవి పీల్చుకుంటాయి. 

pexels

వెనిగర్​, నిమ్మకాయ జూస్​ని కూడా పిండి, ఫ్లేవర్స్​ని పెంచుకోవచ్చు.

pexels

వంటలో ఉప్పు ఎక్కువైతే కాస్త చక్కెర యాడ్​ చేయండి. కొంచెం సరిపోతుంది!

pexels

అప్పుడప్పుడు నీళ్లు కాస్త ఎక్కువ పోసినా, వంటలో సాల్ట్​నెస్​ సెట్​ అవుతుంది.

pexels

అల్లం కూడా యాడ్​ చేయొచ్చు. సాల్ట్​ని ఇది రిప్లేస్​ చేస్తుంది.

pexels

బరువు తగ్గాలనుకుంటే డైట్‍లో ఈ వెజిటేరియన్ ఫుడ్స్ తీసుకోండి!

Photo: Pexels