ముఖంపై మొటిమలు వస్తున్నాయా? ఈ టిప్స్​ ఫాలో అవ్వండి..

pexels

By Sharath Chitturi
Jan 17, 2025

Hindustan Times
Telugu

శీతాకాలంలో చర్మం పొడిబారిపోవడం వల్ల కొందరికి చర్మం, ముఖంపై మొటిమలు వస్తుంటాయి. వీటిని తగ్గించుకోవాలంటే కొన్ని టిప్స్​ పాటించాలి.

pexels

ముఖాన్ని ఎప్పటికప్పుడు కడుగుతూ ఉండాలి. మాయిస్చరైజింగ్​ ఫేస్​ వాష్​ని ఉపయోగించాలి. స్కిన్​ హైడ్రేటెడ్​గా ఉంటుంది.

pexels

చర్మంలోని పీహెచ్​ లెవల్స్​ని బ్యాలెన్స్​ చేసేందుకు టోనర్​ వాడాలి

pexels

టోనర్​తో చర్మం రెజువనేట్​ అవుతుంది. మొటిమలు కూడా తగ్గుతాయి.

pexels

ముఖంపై సన్​స్క్రీన్​ అప్లై చేసుకోవాలి. మాటిమాటికి ముఖాన్ని ముట్టుకోకండి.

pexels

సీజన్​ ఏదైనా, ఎంత ఎక్కువ నీరు తాగితే అంత మంచిది. చర్మ ఆరోగ్యానికి చాలా అవసరం.

pexels

చర్మాన్ని పొడిగా చేసే ప్రాడక్ట్స్​ని వాడకండి. ఇది చాలా ముఖ్యం.

pexels

గుండె ఆరోగ్యంగా ఉండేందుకు ఈ 6 గింజలు తప్పకతినాలి!