చలికాలంలో మైగ్రేన్​ సమస్య పెరిగిందా? ఇలా తగ్గించండి..

pexels

By Sharath Chitturi
Dec 06, 2024

Hindustan Times
Telugu

ఉష్ణోగ్రతలు తగ్గుతున్నప్పుడు మైగ్రేన్​ సమస్య పెరుగుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి.

pexels

చలికాలంలో మెదడుకు బ్లడ్​ ఫ్లో తగ్గడం కారణంగా తలనొప్పి సమస్యలు పెరగొచ్చు.

pexels

విపరీతమైన నొప్పి, ఒకవైపు తలనొప్పి, వికారం, లైట్​ పడకపోవడం వంటివి మైగ్రేన్​కి కొన్ని లక్షణాలు.

pexels

మైగ్రేన్​ సమస్య తగ్గాలంటే చీకటి- ప్రశాంతమైన రూమ్​లో రెస్ట్​ తీసుకోండి.

pexels

తలకు హాట్​ కంప్రెషన్​ పెట్టండి. రిలీఫ్​ ఉంటుంది.

pexels

స్లీప్​ ప్యాటర్న్​ మెయిన్​టైన్​ చేయండి. హైడ్రేటెడ్​గా ఉండటం నీళ్లు ఎక్కువ తాగండి.

pexels

తలనొప్పి మరీ తీవ్రమైతే డాక్టర్​ని సంప్రదించాల్సి ఉంటుంది.

pexels

నేతాజీ సినిమాలు: సుభాష్ ఇంకా తిరిగి రాలేదు, కానీ నేతాజీ తిరిగి వచ్చారు! ఏ సినిమాల్లో?