చలికాలంలో జలుబు వేగంగా తగ్గాలంటే ఈ టిప్స్​ ఫాలో అవ్వండి..

pixabay

By Sharath Chitturi
Jan 19, 2025

Hindustan Times
Telugu

శీతాకాలంలో జలుబు రావడం చాలా సహజం. కానీ అది చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ కొన్ని టిప్స్​ పాటిస్తే జలుబును వేగంగా తగ్గించుకోవచ్చు.

pexels

గోరు వెచ్చటి నీటిలో తేన కలుపుకుని తాగండి. గొంతులో కఫం తగ్గుతుంది.

pexels

ముఖం మీద వేడి గుడ్డని పెట్టి మసాజ్​ చేయండి. బ్లడ్​ ఫ్లో పెరుగుతుంది.

pexels

 ఎంత ఎక్కువ నీరు తాగితే అంత మంచిది. గోరు వెచ్చటి నీరు ఇంకా బెటర్​.

pexels

రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలు తీసుకోండి.

pexels

పండ్లతో పాటు ఫైబర్​ అధికంగా ఉండే ఫుడ్స్​ తినాలి.

pexels

రోగనిరోధక శక్తి పెరగాలంటే నిద్ర చాలా అవసరం. ఎంత వీలైతే అంత నిద్రపోండి.

pexels

లైంగిక ఆరోగ్యం అనేది కూడా మీ మానసిక, శారీరక ఆరోగ్యంలాంటిదే. చాలా కాలంపాటు దానిని నిర్లక్ష్యం చేస్తే కొన్ని అనారోగ్య సమస్యలు తప్పవు

pexels