చెడు కొలెస్ట్రాల్ తగ్గటం ఎలా..! వీటిపై ఓ లుక్కేయండి

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
Jan 12, 2025

Hindustan Times
Telugu

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ గుండె సంబంధిత సమస్యలకు కారణం అవుతుంది. కాబట్టి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించుకోవాల్సి ఉంటుంది. 

image credit to unsplash

 ధూమపానం మానేయడం వల్ల మీ మంచి కొలెస్ట్రాల్ స్థాయి మెరుగుపడుతుంది. కాబట్టి ధూమపానం పూర్తిగా మానేయాలి. 

image credit to unsplash

మీరు తీసుకునే   ఆహారంలో ఎక్కువగా ఫైబర్ ఉండేలా చూసుకోవాలి. ఇవి రక్తప్రవాహంలో కొలెస్ట్రాల్ శోషణను తగ్గించడంలో సహాయపడుతాయి.

image credit to unsplash

నూనెలు ఎక్కువగా ఉండే డీప్‌ఫ్రైలు, పచ్చళ్లు, చిరుతిళ్లు, చికెన్, పనీర్, గుడ్లు, పిండిపదార్థాలు వంటి వాటికి దూరంగా ఉండాలి. 

image credit to unsplash

 పీచు ఎక్కువగా, నూనె తక్కువగా ఉండే పదార్థాలు, నెమ్మదిగా జీర్ణమయ్యే ఓట్స్‌ బార్లీ, మొక్కజొన్న, చిరుధాన్యాలు తీసుకోవాలి. కూరగాయలకు ప్రాధాన్యం ఇవ్వాలి.

image credit to unsplash

కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి, లీన్ ప్రోటీన్, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉండే ఆహారాన్ని ఎంచుకోవాలి.  

image credit to unsplash

కొలెస్ట్రాల్‌ని తగ్గించుకోవడానికి ఉదయం వ్యాయామం చేయడం బెస్ట్ ఆప్షన్ వైద్య నిపుణులు అంటున్నారు. చురుకైన నడక, యోగా, స్విమ్మింగ్ లేదా సైక్లింగ్ వంటి తేలికపాటి వ్యాయామాలతో మంచి ఫలితాలు ఉంటాయి.

image credit to unsplash

గర్భిణులు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో గుమ్మడి గింజలు తినడం వల్ల వారికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.

Unsplash