వరలక్ష్మీ వ్రతం కోసం తోరం ఇలా తయారు చేసుకోండి 

pinterest

By Gunti Soundarya
Aug 09, 2024

Hindustan Times
Telugu

పెళ్ళైన మహిళలు తప్పనిసరిగా చేసుకునే వ్రతం వరలక్ష్మీ వ్రతం. శ్రావణ మాసంలో వచ్చే రెండో శుక్రవారం ఈ వ్రతం ఆచరిస్తారు. 

pinterest

వరలక్ష్మీ పూజ చేస్తే అష్టలక్ష్ములను పూజించిన దానితో సమానం. ఈ దేవతను పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. 

pinterest

ఈ వ్రతం గురించి స్వయంగా పరమేశ్వరుడే పార్వతీదేవికి చెప్పాడు. ఈ పూజలో ఉపయోగించే తోరాన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. 

pinterest

తెల్లటి దారాన్ని ఐదు లేక తొమ్మిది పోగులు తీసుకుని దానికి పసుపు రాసుకోవాలి. ఆ దారానికి ఐదు లేదా తొమ్మిది పూలు కట్టి ముడులు వేయాలి. 

pinterest

అంటే తొమ్మిది పొగుల దారాన్ని ఉపయోగించి ఐదు లేక తొమ్మిది పువ్వులతో ఐదు లేక తొమ్మిది ముడులతో తోరాలను తయారుచేసుకుని పీఠం వద్ధ ఉంచుకోవాలి. 

pinterest

ఈ తోరానికి పసుపు, కుంకుమ, అక్షతలు వేసి పూజ చేసుకోవాలి. ఆ తర్వాత పూజకు సిద్ధం కావాలి. 

pinterest

పద్మప్రియే పద్నిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి విష్ణుప్రియే విశ్వమనోనుకూలే త్వత్పాదపద్మం మయిధత్స్వ

pinterest

రాగులు ఎందుకు తినాలి..? ఈ విషయాలను తెలుసుకోండి