ట్రేడింగ్​ చేయాలా? సింపుల్​గా డీమాట్​ అకౌంట్​ను ఓపెన్​ చేయండి ఇలా..

unsplash

By Sharath Chitturi
Jun 19, 2023

Hindustan Times
Telugu

జెరోధా సైనప్​ పేజ్​లోకి వెళ్లి మీ ఫోన్​ నెంబర్​ ఇవ్వండి. ఓటీపీ ఎంటర్​ చేయండి.

unsplash

మీ పేరు, ఈమెయిల్​ ఐడీ ఎంటర్​ చేయండి. ఈమెయిల్​ ఐడీకి వచ్చే ఓటీపీని ఎంటర్​ చేయండి.

unsplash

పాన్​ నెంబర్​ ఎంటర్​ చేయండి. పాన్​ కార్డ్​లో ఉన్నట్టుగా డేట్​ ఆఫ్​ బర్త్​ వివరాలు ఇవ్వాలి.

unsplash

అకౌంట్​ ఓపెనింగ్​ ఫీజు రూ. 200 చెల్లించండి. 

unsplash

ఆధార్​ ఈకేవైసీ పేజ్​ ఓపెన్​ అవుతుంది. డిజీలాకర్​ ఆప్షన్​పై క్లిక్​ చేయాలి.

HT

ఆధార్​ నెంబర్​ ఇవ్వాలి. మొబైల్​ నెంబర్​కు ఓటీపీ వస్తుంది. ఎంటర్​ చేయండి.

HT

ఆధార్​ నెంబర్​ ఇవ్వాలి. మొబైల్​ నెంబర్​కు ఓటీపీ వస్తుంది. ఎంటర్​ చేయండి. 

unsplash

బ్యాంక్​ వివరాలు లింక్​ చేయండి. పేపర్​ మీద కోడ్​ రాసి వెబ్​ క్యామ్​ వెరిఫికేషన్​ పూర్తి చేయండి. ఇన్​కమ్​ ప్రూఫ్​ సబ్మీట్​ చేయండి.

unsplash

 పేపర్​ మీద మీ సంతకం చేసి అప్లోడ్​ చేయండి. ఈ-సైన్​ చేసి డాక్యుమెంట్స్​ అప్లోడ్​ చేయండి.

HT

అకౌంట్​ ఓపెన్​ అయిన వెంటనే మీ మెయిల్​కు మెసేజ్​ వస్తుంది. లాంగిన్​ వివరాలు అందులో ఉంటాయి.

unsplash

జంక్​ ఫుడ్​ ఎంత తిన్నా, ఇంకా తినాలనిపిస్తుంది! ఎందుకో తెలుసా?

pexels