పిల్లలు ఫోన్ వాడకాన్ని తగ్గించే చిట్కాలు.. హార్వర్డ్ పరిశోధన ఏం చెబుతోంది?

Photo Credit: Pexels

By Sanjiv Kumar
Feb 15, 2025

Hindustan Times
Telugu

మొబైల్‌ను తెలివిగా ఉపయోగించడంలో మీ పిల్లలకు ఎలా చెప్పాలో ఇక్కడ తెలుసుకోండి. 

Photo Credit: Pexels

అధిక స్క్రీన్ సమయం మీ పిల్లల మెదడు అభివృద్ధి, మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.

Photo Credit: Pexels

హార్వర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధన పిల్లలకు స్క్రీన్ సమయాన్ని రోజుకు రెండు గంటల కన్నా తక్కువకు పరిమితం చేయాలని సూచిస్తుంది.

Photo Credit: Pexels

అభ్యసనను మెరుగుపరచడానికి విద్యా, వయస్సుకు తగిన కంటెంట్‌ను ఫోన్‌లో ఎంచుకోండి.

Photo Credit: Pexels

స్క్రీన్ వాడకాన్ని సమతుల్యం చేయడానికి బయట ఆటలు ఆడించడం, చదివిపించడం, కుటుంబంతో సమయం వెచ్చించడం వంటి కార్యకలాపాలను చేయిస్తూ ప్రోత్సహించండి.

Photo Credit: Pexels

మీరు స్వంతగా ఒక స్క్రీన్ సమయాన్ని నిర్ణయించి నిర్వహించండి. దీని ద్వారా మంచి ఫలితాలు రాబట్టొచ్చు. 

Photo Credit: Pexels

ఇంట్లో డైనింగ్ రూమ్ వంటి ప్రదేశాలను ఏర్పాటు చేయండి. అక్కడ ఫోన్లకు అనుమతి లేదని చెప్పండి. 

Photo Credit: Pexels

మీ పిల్లల స్క్రీన్ వినియోగాన్ని ట్రాక్ చేయండి. ఇది సెట్ చేయబడ్డ పరిమితులకు అనుగుణంగా ఉందా లేదా అనేది ధృవీకరించుకోండి.

Photo Credit: Pexels

మీ ఎదురుదెబ్బలను విజయాలుగా మార్చడానికి హార్వర్డ్ విశ్వవిద్యాలయం చిట్కాలు

Photo Credit: Pexels

వేసవిలో నిమ్మరసం వల్ల కలిగే ప్రయోజనాలు మీకు తెలుసా?