ముందుగా దీనికోసం పత్తి అవసరం. ఇంట్లో ఉండే పత్తి గింజలు తీసి పక్కన పెట్టుకోండి.
freepik
ఈ హారం కోసం రంగులు కావాలి. ఇంట్లో ఉండే హోలీ రంగులు, ఫుడ్ కలర్స్, కుంకుమ, పసుపు, చంద్రం, నీలం లాంటివి ఏవైనా వాడొచ్చు.
ఇప్పుడు ఆ
రంగులను నీళ్లలో కలిపి అందులో పత్తిని నానబెట్టాలి.
నిమిషం ఆగి నీళ్లను పిండేసి రంగులు అంటుకున్న దూదిని నీడలో ఆరబెట్టాలి.
ఆరిన అన్ని రంగుల దూదిని ఫొటోలో లాగా చిన్న చిన్న పూవత్తుల ఆకారంలో చేసుకోవాలి.
చిన్న అట్ట ముక్కను గుండ్రంగా కట్ చేసుకుని దాని మీద పూవొత్తులను పూల ఆకారంలో అతికించుకోవాలి.
ఈ పూలను ఒక లేసుకు లేదా రంగు దారానికి అతికిస్తే చూడ ముచ్చటి హారం గణేషునికి రెడీ అవుతుంది.
వృద్ధాప్యం అనేది సహజమైన ప్రక్రియ. కానీ కొన్ని ఆహారాలు వృద్ధాప్యాన్ని మరింత వేగవంతం చేస్తాయి. మీరు మీ కంటే ఎక్కువ వయస్సు గలవారిలా కనిపిస్తారు. మీకు తెలియకుండానే మీ వయస్సును పెంచే 10 ఆహారాల గురించి తెలుసుకుందాం.