రక్తంలో హిమోగ్లోబిన్​ లెవల్స్​ సరిగ్గా ఉండాలంటే ఏం చేయాలి?

pixabay

By Sharath Chitturi
May 12, 2025

Hindustan Times
Telugu

ఆరోగ్యకరమైన హిమోగ్లోబిన్​ లెవల్స్​ ఆక్సీజన్​ ప్రవాహానికి చాలా అవసరం. కొన్ని టిప్స్​ పాటిస్తే హిమోగ్లోబిన్​ మెరుగ్గా ఉంటుంది.

pexels

మీ డైట్​లో ఐరన్​ రిచ్​ ఫుడ్స్​ యాడ్​ చేసుకోండి. పౌల్ట్రీ, ఫిష్​, బీనస్​ వంటివి తినండి.

pexels

విటమిన్​ సీతో ఐరన్​ బాగా అబ్సార్బ్​ అవుతుంది. ఐరన్​ రిచ్​ ఫుడ్స్​తో పాటు సిట్రస్​, టమాటో వంటివి​ తినండి.

pexels

ఆకుకూరలు, బీన్స్​ వంటి ఫోలేట్​ రిచ్​ ఫుడ్స్​ తినండి. ఎనీమియా సమస్య ఉండదు.

pexels

ఎంత వీలైతే అంత ఎక్కువ నీరు తాగండి. బాడీలోకి పోషకాలు వెళతాయి.

pexels

ఐరన్​ అబ్సార్ప్​షన్​ని తగ్గించే ఆహారాలు, డ్రింక్స్​ తగ్గించండి. అవి కాఫీ, పాలు, టీ వంటివి.

pexels

హిమోగ్లోబిన్​ లెవల్స్​ని ఎప్పటికప్పుడు చెక్​ చేసుకోండి. అందుకు తగ్గట్టు చర్యలు చేపట్టొచ్చు.

pexels

మీరు ఉదయమే కొంచెం లెమన్ గ్రాస్ టీ తీసుకోండి.. బరువు తగ్గడంతో పాటు ఎన్నో ప్రయోజనాలు