ఫాస్టింగ్ షుగర్ తగ్గాలంటే ఇలా చేయండి

pexels

By HT Telugu Desk
Mar 20, 2023

Hindustan Times
Telugu

ఫాస్టింగ్ షుగర్ 100 ఎంజీ/డీఎల్ లోపు ఉంటే మీ షుగర్ అదుపులో ఉన్నట్టు లెక్క

10 నుంచి 12 గంటల పాటు ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఉదయం టెస్ట్ చేయించుకుంటేనే దానిని ఫాస్టింగ్ షుగర్‌గా పరిగణించాలి

pexels

నడక, పరుగు, ఈత వంటి వ్యాయామాలు క్రమం తప్పకుండా చేయాలి

pexels

పిండి పదార్థాలను తగ్గించి ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి

pexels

ఒత్తిడి తగ్గాలంటే యోగా తప్పనిసరి

pexels

శ్వాస సంబంధిత వ్యాయామాలు మీ ఒత్తిడిని తగ్గిస్తాయి

pexels

ధ్యానం మీ మనస్సును తేలికపరిచి ఒత్తిడి తగ్గిస్తుంది. తద్వారా మీ ఫాస్టింగ్ షుగర్స్ తగ్గడం ప్రారంభమవుతుంది.

pexels

బెస్ట్ బైక్స్ అది కూడా రూ.2 లక్షల లోపు ధరలో..