మీ ఆరోగ్యం మీ చేతుల్లో! ఇవి అలవాటు చేసుకుంటే.. దిర్ఘాయుష్షు మీ సొంతం..

pexels

By Sharath Chitturi
Jan 05, 2025

Hindustan Times
Telugu

మన ఆరోగ్యం అనేది మన అలవాట్లపై ఆధారపడి ఉంటుంది. రోజు కొన్ని నియమాలు పాటిస్తే నూరేళ్లు ఆరోగ్యంగా ఉండొచ్చు.

pexels

వర్కౌట్స్​తో రోజును ప్రారంభించాలి. మెడిటేషన్​ కూడా మంచి అలవాటు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఒత్తిడి ఉండదు.

pexels

హెల్తీ బ్రేక్​ఫాస్ట్​ తినడం చాలా ముఖ్యం. ఓట్స్​, పండ్లు, నట్స్​ వంటి పోషకాల డైట్​ తీసుకోండి.

pexels

భోజనంలోనూ సరైన డైట్​ పాటించాలి. ప్రోటీన్​ అధికంగా ఉండాలి.

pexels

రోజంతా ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. మైండ్​ని క్లియర్​గా ఉంచుకోండి.

pexels

సరైన నిద్ర మాత్రం చాలా అవసరం. శరీరానికి తగినంత నిద్రపోతే.. అనేక సమస్యలు దూరమవుతాయి.

pexels

హైడ్రేటెడ్​గా ఉండటం శరీరానికి చాలా అవసరం. షుగర్​ అధికంగా ఉండే డ్రింక్స్​కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

pexels

జామకాయతోనే కాదు జామ ఆకులతోనూ అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఖాళీ కడుపుతో ఈ ఆకులను మరిగించిన నీరు తాగితే ఉపయోగం ఉంటుంది.

Unsplash