చిన్న పిల్లలకు హార్ట్ ఎటాక్ వచ్చేముందు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి?

Image Source From unsplash

By Basani Shiva Kumar
Feb 10, 2025

Hindustan Times
Telugu

పుట్టుకతో వచ్చే గుండె లోపాలు ఉన్న పిల్లలకు.. గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

Image Source From unsplash

ఛాతిలో నొప్పి గుండెపోటు అత్యంత సాధారణ లక్షణం. కొన్నిసార్లు నొప్పి తీవ్రంగా ఉండవచ్చు. పిల్లలు నొప్పి ఉందని చెప్తే వెంటనే అలర్ట్ అవ్వాలి.

Image Source From unsplash

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది గుండెపోటు మరొక సాధారణ లక్షణం. ఇది పిల్లలు ఆడుకుంటున్నప్పుడు, పడుకున్నప్పుడు కూడా జరగవచ్చు.

Image Source From unsplash

చల్లటి, జిగట చెమటలు పట్టడం గుండెపోటు మరొక లక్షణం. వికారం, వాంతులు కూడా గుండెపోటు లక్షణాలు. 

Image Source From unsplash

తల తిరగడం, మూర్ఛపోవడం గుండెపోటు తీవ్రమైన లక్షణాలు. విపరీతమైన అలసట కూడా గుండెపోటుకు సంకేతం కావొచ్చు. 

Image Source From unsplash

పిల్లల్లో ఆందోళన, భయం కూడా గుండెపోటు లక్షణాలే. గుండె వేగంగా కొట్టుకోవడం కూడా ఒక సంకేతం. 

Image Source From unsplash

ఈ లక్షణాలు ఏవైనా పిల్లల్లో కనిపిస్తే.. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి వెళ్లాలి. ఆలస్యం చేస్తే ప్రాణనష్టం జరగవచ్చు. 

Image Source From unsplash

ఏ వయసువారికైనా ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంచేందుకు హార్వర్డ్ వర్సిటీ చిట్కాలు

Photo Credit: Pinterest