కళ్ల కింద 'క్యారీ బ్యాగ్'​లతో బాధపడింది చాలు! ఈ సింపుల్​ టిప్స్​ ఫాలో అవ్వండి..

pexels

By Sharath Chitturi
Dec 31, 2024

Hindustan Times
Telugu

కొన్ని టిప్స్​ పాటిస్తే, కళ్ల కింద నల్లటి వలయాలను, క్యారీ బ్యాగ్​లను తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

pexels

మీ డైట్​లో టమాటో ఉండాలి. బ్లడ్​ సర్క్యులేషన్​ మెరుగుపడుతుంది.

pexels

కీరదోసకాయలో వాటర్​ కంటెంట్​ ఎక్కువ ఉంటుంది. విటమిన్​ కే, ఏ, ఈ, సీ వంటివి ఉంటాయి. ఇవన్నీ.. కళ్లకు అవసరం.

pexels

బాదం, పీనట్స్​, పొద్దుతిరుగుడు గింజల్లో విటమిన్​ ఈ పుష్కలంగా ఉంటుంది. స్కిన్​ ఎలాస్టిసిటీని తగ్గించే ఎన్జైమ్స్​పై ఇది పోరాడుతుంది.

pexels

పాలకూర వంటి ఆకుకూరలను కచ్చితంగా తినాలి. వీటితో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

pexels

బీట్​రూట్​లో బాడీని డీటాక్సిఫై చేసి పోషకాలు ఉంటాయి. అవి కళ్ల ఆరోగ్యానికి చాలా అవసరం.

pexels

పోషకాలతో కూడిన ఆహారాలు తింటూ, శరీరానికి కావాల్సినంత సేపు నిద్రపోతే.. కళ్ల కింద నల్లటి వలయాలు దూరమైపోతాయి!

pexels

ఇంటి నుంచే డబ్బు సంపాదించే బెస్ట్ కెరీర్ ఆప్షన్లు