గుడ్డు తింటే ఆరోగ్యానికి మంచిది. అయితే కొన్నిసార్లు మనం షాపు నుంచి తెచ్చే గుడ్లు పాడైపోయి ఉంటాయి. వాటిని గుర్తించాలి.