ఆన్​లైన్​లో సులభంగా డబ్బులు సంపాదించే మార్గాలు- ఇవి సేఫ్​ అండ్​ సెక్యూర్​!

pexels

By Sharath Chitturi
Jul 13, 2024

Hindustan Times
Telugu

విద్యార్థులకైనా, సెకెండ్​ ఇన్​కమ్​ కోసం చూస్తున్న వారికైనా ఆన్​లైన్​లో కొన్ని మార్గాల ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఆ వివరాలు..

pexels

డిజిటల్​ మార్కెటింగ్​ ద్వారా విద్యార్థులు డబ్బులు సంపాదించుకోవచ్చు.

pexels

ఇన్​స్టాగ్రామ్​ ఇన్​ఫ్లుయెంజర్స్​గా గుర్తింపు పొందితే, మీకు ఎక్కువ డబ్బులు వస్తాయి.

pexels

మీ స్కిల్స్​ని ప్రదర్శించి యూట్యూబ్​ ఛానెల్​ క్రియేట్​ చేసుకుని ఆదాయాన్ని పెంచుకోవచ్చు.

pexels

యూట్యూబ్​ ఛానెల్స్​కి థంబ్​నెయిల్​ ఎడిటర్​గా, వీడియో ఎడిటర్​గా పనిచేయొచ్చు. 

pexels

ఈ మధ్య లోకలైజేషన్​కి అధిక డిమాండ్​ కనిపిస్తోంది. ట్రాన్స్​లేటర్​కి మంచి డిమాండ్​ ఉంది.

pexels

డేటా ఎంట్రీ జాబ్స్​ అనేవి సులభంగా డబ్బులు సంపాదించడానికి ఉపయోగపడతాయి.

pexels

వెక్కిళ్లు ఎందుకు వస్తాయంటే...