మీ గురక వల్ల ఇతరులు పడకోవడం లేదా? ఈ టిప్స్​తో గురక సమస్య దూరం..

pixabay

By Sharath Chitturi
Feb 03, 2025

Hindustan Times
Telugu

గురక సమస్యకు చాలా కారణాలు ఉంటాయి. కానీ కొన్ని రకాల ఆహారాలు తీసుకుంటే ఆ సమస్యను సహజంగానే దూరం చేసుకోవచ్చు.

pexels

పసుపుతో అనేక లాభాలు ఉన్నాయని ఆయుర్వేదం చెబుతోంది. బ్లాక్​ అయిన ముక్కును నుంచి రిలీఫ్​ కల్పిస్తుంది. బ్లడ్​ సర్క్యులేషన్​ పెరుగుతుంది.

pexels

తేనెలో యాంటీ ఇన్​ఫ్లమేటరీ పదార్థాలు జలుబు నుంచి ఉపశమనం కల్పిస్తాయి. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది ఉండదు. గురక రాదు.

pexels

గురకను తగ్గించేందుకు ఉల్లిపాయలు ఒక ఆప్షన్​! ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్​ పోషకాలు ఇన్​ఫెక్షన్స్​ని తగ్గిస్తాయి. రాత్రిళ్లు డిన్నర్​లో తినండి.

pexels

రాత్రి పడుకునే కొద్ది సేపటి ముందు పాలల్లో పసుపు కలుపుకుని తాగితే బెటర్​.

pexels

యాపిల్​ పండ్లలో ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటితో బ్లడ్​ వెజిల్స్​ యాక్టవిటీ మెరుగుపడి గురక సమస్య తగ్గుతుంది.

pexels

అల్లంలో మెగ్నీషియం, పొటాషియం సహ అనేక మినరల్స్​ ఉంటాయి. పడుకునే ముందు అల్లం టీ తీసుకుంటే గురక నుంచి రిలీఫ్​ ఉంటుంది.

pexels

బీట్‌రూట్‌తో 5 రుచికరమైన వంటకాలు

Image Credits: Adobe Stock