నిమిషాల్లో ఫ్రీ AI ఇమేజ్ క్రియేట్ చేయాలా? ఈ రెండు బెస్ట్..
pixabay
By Sharath Chitturi Mar 21, 2025
Hindustan Times Telugu
AI ఇప్పుడు ప్రపంచాన్ని ఏలుతోంది. మీరు ఉచితంగా AI వాడి ఇమేజెస్ క్రియేట్ చేయాలనుకుంటున్నారా? అయితే గ్రాక్, మెటా ఏఐ మీకు ఉపయోగపడతాయి.
pixabay
గ్రాక్ అనేది ఎలాన్ మస్క్‌కి చెందిన ఏఐ. ఇక మెటా ఏఐ అనేది మార్క్ జుకర్‌బర్గ్‌కి చెందినది.
ANI
grok.com లోకి వెళ్లండి. సైన్-ఇన్ అవ్వండి.
Grok
సైన్-ఇన్ చేశాకా.. create an AI image అని మీకు కావాల్సిన కమాండ్ ఇవ్వండి. 4 ఏఐ ఇమెజ్‌లను గ్రాక్ చూపిస్తుంది. వాటి మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
pixabay
meta.ai లోకి వెళ్లండి. 'imagine an image' అన్న ఆప్షన్ క్లిక్ చేయండి.
Meta AI
సైన్-ఇన్ అవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత అక్కడ ఉన్న ఆప్షన్స్‌లో ఒకటి ఎంచుకోవచ్చు. లేదా మీరే సొంతంగా క్రియేట్ చేసుకోవచ్చు.
pixabay
కింద కమాండ్ బార్లో మీకు కావాల్సిన ఇమేజ్ కోసం టైప్ చేసి ఎంటర్ నొక్కండి. 4 ఏఐ ఇమేజ్‌లు వస్తాయి. డౌన్లోడ్ చేసుకోవచ్చు.
pixabay
సరిగ్గా నిద్ర పోవడం లేదా? ఈ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.. జాగ్రత్త