లైంగిక కోరికలు నిత్యం వెంటాడుతున్నాయా? ఫీలింగ్స్​ని కంట్రోల్​ చేసుకోలేకపోతున్నారా?

pexels

By Sharath Chitturi
Aug 18, 2024

Hindustan Times
Telugu

సెక్స్​ ఫీలింగ్స్​ సహజమే. కానీ నిత్యం అవే ఆలోచనల్లో ఉంటూ, భావోద్వేగాలు కంట్రోల్​లో లేకపోతేనే సమస్య! మన ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. గోల్స్​ సాధించలేము.

pexels

లైంగిక కొరికలను మీ కంట్రోల్​లో తెచ్చుకునేందుకు కొన్ని సింపుల్​ టెక్నిక్స్​ ఉన్నాయి.

pexels

ముందు మీ ఎన్విరాన్మెంట్​ని మార్చుకోవాలి. పాత దాని నుంచి కొత్త ఎన్విరాన్మెంట్​లోకి మారాలి. అప్పుడే మార్పు మొదలవుతుంది.

pexels

రోజును ప్రొడక్టివ్​గా గడపండి. టు-డూ లిస్ట్​ రాసుకుని దానిని ఫాలో అవ్వండి. తీరిక లేకుండా గడపండి.

pexels

లైంగిక కోరికలను ప్రేరేపించే వాటికి దూరంగా ఉండండి. పోర్నోగ్రఫీని వదిలేయండి.

pexels

హస్తప్రయోగం అలవాటును తగ్గించుకుంటే కొందరిలో లైంగిక కోరికలు కంట్రోల్​లో ఉంటాయి. హస్తప్రయోగానికి కొంతకాలం దూరంగా ఉండండి.

pexels

డ్రగ్స్​, మద్యం వంటి వాటితో లైంగిక కోరికలతో పాటు ఇతర ఫీలింగ్స్​ కూడా కంట్రోల్​లో ఉండవు. వాటికి దూరంగా ఉండండి.

pexels

బరువు తగ్గాలనుకుంటే డైట్‍లో ఈ వెజిటేరియన్ ఫుడ్స్ తీసుకోండి!

Photo: Pexels