తెలంగాణ టెన్త్ 2025 ఫలితాలు - మీ మార్కులను ఎక్కడ చెక్ చేసుకోవాలి..?

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
Apr 28, 2025

Hindustan Times
Telugu

తెలంగాణ పదో తరగతి ఫలితాల కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఈసారి 5 లక్షలకుపైగా విద్యార్థులు పరీక్షలు రాశారు.

image credit to unsplash

తెలంగాణలో ఏప్రిల్ 2వ తేదీతో పరీక్షలు ముగియగా, ఏప్రిల్ 7వ తేదీ నుంచే స్పాట్ వాల్యూయేషన్ మొదలైంది. జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించారు. 

image credit to unsplash

రాష్ట్రవ్యాప్తంగా 19 కేంద్రాల్లో మూల్యాంకనం చేపట్టారు. నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే… జవాబు పత్రాల మూల్యాంకనాన్ని ఏప్రిల్ 15వ తేదీ నాటికి పూర్తి చేశారు.

image credit to unsplash

విద్యాశాఖ వర్గాల సమాచారం మేరకు ఏప్రిల్ 30వ తేదీన వెల్లడించే అవకాశం ఉంది. ఈ తేదీ కుదరకపోతే మే ఫస్ట్ వీక్ లో ప్రకటిస్తారు.

image credit to unsplash

ఇక ఈసారి మార్కుల మెమోలపై సబ్జెక్టులవారీగా మార్కులు, గ్రేడ్లు ఇవ్వనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చింది.

image credit to unsplash

తెలంగాణ టెన్త్ 2025 ఫలితాలను https://telugu.hindustantimes.com/telangana-board-10th-result లింక్ పై క్లిక్ చేసి క్షణాల వ్యవధిలోనే మార్కులను తెలుసుకోవచ్చు.

తెలంగాణ పదో తరగతి ఫలితాలను  bse.telangana.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి కూడా చెక్ చెసుకోవచ్చు. హాల్ టికెట్ నెంబర్ నమోదు చేసి సబ్మిట్ చేస్తే రిజల్ట్స్ డిస్ ప్లే అవుతాయి.

image credit to unsplash

30ఏళ్ల వయసులో కెరీర్‌ను ఎలా మలుచుకోవాలి? ఈ వయసులో వచ్చే అత్యంత ముఖ్యమైన మార్పులు ఏమిటి?

Photo Credit: Pexels