సమ్మర్ వచ్చేసింది...! చర్మ సంరక్షణ కోసం ఈ టిప్స్ పాటించండి

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
Feb 11, 2024

Hindustan Times
Telugu

ఎండాకాలంలో చర్మ సంరక్షణ విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

image credit to unsplash

సన్‌స్క్రీన్‌ లోషన్లను రాసుకోవటమే కాదు.. ఆహారం, జర్నీలపరంగానూ మార్పులు చేసుకోవాలి.

image credit to unsplash

సమ్మర్ లో  నీరు, ద్రవాలు ఎక్కువగా తాగాలి. లేకపోతే ఒంట్లో నీటిశాతం తగ్గిపోయి.. చర్మం పేలిపోయినట్లు కనిపిస్తుంది.

image credit to unsplash

ఎండ సమయంలో బయటికి వెళ్లకపోవటం మంచిది. ఒకవేళ బయటకు వెళ్తే గొడుగు వాడుకోవాలి. వెడల్పు అంచుల టోపీ, కళ్లకు చలువ అద్దాలు ధరించాలి. 

image credit to unsplash

సమ్మర్ లో కూల్‌డ్రింకులు ఎక్కువగా తాగే ప్రయత్నం చేయవద్దు.

image credit to unsplash

ఎండకాలంలో లభించే నారింజ, బత్తాయి, పుచ్చకాయ, కీర దోసకాయ, సపోటా, మామిడి పండ్లు చాలా ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

image credit to unsplash

 పుచ్చకాయ, అవిసె పలుకులు నువ్వులు.. బాదం, అక్రోట్ల వంటివి తినాలి. వీటిల్లోని ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. 

image credit to unsplash

ప్రకృతి అద్భుతాల్లో కాలీ ఫ్లవర్ ఒకటి

pixabay