ఆచార్య చాణక్యుడు ప్రకారం భార్యాభర్తల సంబంధం శారీరక, మానసిక ఆరోగ్యానికి అవసరం. ఇద్దరి మధ్య పెద్దగా ఏజ్ గ్యాప్ ఉంటే ఇబ్బందులు తప్పవు.

Unsplash

By Anand Sai
Aug 21, 2024

Hindustan Times
Telugu

చాణక్య నీతి ప్రకారం బాగా పెద్దవాడు.. చిన్న అమ్మాయిని వివాహం చేసుకోకూడదు. అలాంటి పెళ్లిళ్లు ఎక్కువ కాలం సాగవు.

Unsplash

ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో వివాహానికి వయస్సు అంతరం గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్పాడు.

Unsplash

పెళ్లి చేసుకునేటప్పుడు కులం, ఆర్థిక స్థితిగతులు, జాతకం ఇలా అనేక అంశాలను పరిశీలిస్తారు. ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలనేది కూడా ముఖ్యం.

Unsplash

ఆచార్య చాణక్య ప్రకారం, వివాహం తర్వాత స్త్రీ, పురుషుల మధ్య పెద్ద వయస్సు అంతరం ఉంటే సమస్యలు పెరుగుతాయి.

Unsplash

అటువంటి పరిస్థితిలో ఇద్దరి మనస్తత్వాలు వేర్వేరుగా ఉండటంతో సంబంధం బలహీనమవుతుంది.

Unsplash

వివాహ సమయంలో భార్యాభర్తల మధ్య వయస్సు తేడా ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది. ఇద్దరి మానసిక స్థితి కూడా అంత బాగుంటుంది.

Unsplash

భార్యాభర్తల ఏజ్ గ్యాప్ 3 నుంచి 6 ఏళ్ల మధ్య ఉండాలి. ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. సంబంధం బాగుంటుంది.

Unsplash

బిగ్‌బాస్ సీజ‌న్ 8లో ఓ కంటెస్టెంట్‌గా పాల్గొంటున్న‌ది సోనియా ఆకుల‌. 

twitter