వారానికి ఎన్నిసార్లు హస్తప్రయోగం చేస్తే మంచిది? నిపుణులు మాట ఇది..

pexels

By Sharath Chitturi
Apr 26, 2025

Hindustan Times
Telugu

హస్తప్రయోగంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు, కొన్ని నష్టాలు ఉన్నాయి.

pexels

వారానికి ఎన్నిసార్లు హస్తప్రయోగం చేసుకోవచ్చు? అన్నదానికి నిర్దిష్ఠ సమాధానం లేదు. అది వ్యక్తిగతం.

pixabay

కానీ హస్తప్రయోగం అలవాటు వ్యసనంగా మారితే చాలా సమస్యలు వస్తాయి.

pexels

హస్తప్రయోగం వల్ల పదేపదే స్పెర్మ్​ విడుదలవుతే ప్రోస్టేట్​ కేన్సర్​ వచ్చే ప్రమాదం ఉంటుంది.

pixabay

మితి మీరిన హస్తప్రయోగంతో సెక్స్​ పట్ల ఆసక్తి తగ్గిపోవచ్చు. ఇది జీవిత భాగస్వామితో ఇబ్బందులకు దారితీయవచ్చు.

pexels

ఎక్కువసార్లు హస్తప్రయోగం చేస్తే ఇజాక్యులేషన్​ సంబంధిత నరాలు దెబ్బతినొచ్చు.

pixabay

వ్యసనంగా మారకుండా, వర్క్​, లైఫ్​ దెబ్బతినకుండా జీవితం సాఫీగా సాగిపోతున్నంత కాలం హస్తప్రయోగం మంచి అలవాటు.

pixabay

మ్యాక్సీ డ్రెస్‍లో ప్రగ్యా జైస్వాల్ హాట్ షో.. అదిరే పోజులు

Photo: Instagram