శృంగారం ఓ జంట మధ్య బంధాన్ని మరింత పటిష్టం చేస్తుంది. మరి ఏ వయసులో వాళ్లు ఏడాదికి ఎన్నిసార్లు శృంగారంలో పాల్గొనాలో తెలుసా?
pexels
By Hari Prasad S Feb 11, 2025
Hindustan Times Telugu
ఈ మధ్య జరిగిన ఓ అధ్యయనం ప్రకారం ఓ జంట సగటున ఏడాదికి 51సార్లు శృంగారంలో పాల్గొంటే శారీరక, మానసిక ఆరోగ్యం బాగుంటుందని తేల్చింది.
pexels
ఆరోగ్యవంతమైన జంట వారానికి ఒకసారైనా శృంగారంలో పాల్గొనాలి. అయితే ఇది వయసును బట్టి కాస్త ఎక్కువ, తక్కువగా ఉంటుందని కూడా ఈ అధ్యయనం తేల్చింది.
pexels
20ల వయసులో ఉన్నవాళ్లు ఏడాదికి 80సార్ల వరకు శృంగారం చేస్తే మంచిది. అంటే వారానికి రెండుసార్ల వరకు
pexels
ఇక 20ల వయసు దాటి 50లోపు వయసు ఉన్నవాళ్లు ఏడాదికి 58సార్లు శృంగారం చేయాలి. అంటే వారానికి కనీసం ఒకసారి.
pexels
50 వయసు దాటిన వాళ్లు ఏడాదికి కనీసం 20సార్లయినా తమ భాగస్వామితో శృంగారం చేస్తే మంచిది.
pexels
వారానికి రెండుసార్ల కంటే ఎక్కువ సార్లు లేదా రోజూ శృంగారం చేసినంత మాత్రాన ఎక్కువ సంతోషంగా ఉంటారన్నది కూడా భ్రమే అని కొందరు లైంగిక ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు
pexels
శృంగారం జీవితంలో ఓ ముఖ్యమైన భాగమని మాత్రం గుర్తించాలి. ఇది శారీరక, మానసిక ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.
pexels
పురుషులలో వంధ్యత్వం అంటే ఏమిటి, వంధ్యత్వానికి కారణాలేమటి?