శృంగారం కేవలం తృప్తి కోసమే కాదు.. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. వ్యాయామం చేసినట్టుగా అవుతుంది.
Unsplash
By Anand Sai
Feb 17, 2025
Hindustan Times
Telugu శృంగారం అనేది కేవలం పిల్లల కోసమే కాదు.. శారీరక, మానసిక ఆరోగ్యానికి కూడా ఇది ఎంతో ఉపయోగకరం.
Unsplash
భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అన్ని విషయాల్లోనూ హ్యాపీగా ఉంటారు.
Unsplash
30 నిమిషాలు శృంగారంలో చురుకుగా పాల్గొంటే మగవాళ్లలో 125, ఆడవాళ్లలో 100 క్యాలరీలు కరుగుతాయని ఓ అధ్యయనం చెబుతుంది.
Unsplash
ఇది సుమారు రెండు నుంచి మూడు మైళ్ల నడకతో సమానమనీ అంటున్నారు. ఒత్తిడి తగ్గి మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది.
Unsplash
ఎందుకంటే శృంగారంలో రొమాన్స్ భాగమే. ఈ సమయంలో మీ కండరాలు కూడా బాగా కదులుతాయి.
Unsplash
అయితే ఇక్కడ మీరు మరో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. వ్యాయామం కూడా శృంగార జీవితానికి మేలు చేస్తుంది.
Unsplash
వారానికి కనీసం ఆరు గంటలకుపైగా వ్యాయామం చేసే స్త్రీ, పురుషుల్లో సామర్థ్యం ఎక్కువగా ఉంటుందని పరిశోధనలో గుర్తించారు.
Unsplash
రాత్రి పూట బ్రష్ చేయకపోతే గుండె సమస్యలు! ఈ విషయం మీకు తెలుసా?
pexels
తదుపరి స్టోరీ క్లిక్ చేయండి