పీరియడ్స్ అనేది స్త్రీలకు సహజమైన ప్రక్రియ. ఈ సమయంలో వాడే శానిటరీ ప్యాడ్ ఎంతసేపు వాడుతున్నారనేది కూడా ముఖ్యమే.
Unsplash
By Anand Sai
Aug 25, 2024
Hindustan Times
Telugu పీరియడ్స్ కాలంలో తినే ఆహారం పరిశుభ్రతపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. లేదంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి. శానిటరీ ప్యాడ్ మీద కూడా దృష్టి పెట్టాలి.
Unsplash
కొంత మంది అమ్మాయిలు బ్లీడింగ్ తక్కువగా ఉన్నప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒకే శానిటరీ ప్యాడ్ వినియోగిస్తారు.
Unsplash
అయితే ప్రతి కొన్ని గంటలకొకసారి శానిటరీ ప్యాడ్‌లను మార్చడం చాలా ముఖ్యం. పీరియడ్స్ ప్రతి 28 రోజులకు ఒకసారి వస్తుంది.
Unsplash
ఈ సమయంలో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వకపోతే, మూత్రనాళ ఇన్ఫెక్షన్, దురద, గర్భాశయ క్యాన్సర్ వంటి సమస్యలకు దారి తీస్తుంది.
Unsplash
పీరియడ్స్ సమయంలో శానిటరీ ప్యాడ్‌ని ప్రతి 3 నుండి 5 గంటలకు ఒకసారి మార్చడం మంచిది.
Unsplash
ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి పడుకునే ముందు ఈ ప్యాడ్‌లను మార్చాలి. అధిక రక్తస్రావం ఉంటే, ఐదు నుండి ఆరు మార్పులు అవసరం.
Unsplash
ఒకే ప్యాడ్‌ను ఎక్కువసేపు ఉపయోగించడం వల్ల చర్మంపై చికాకు లేదా దురద ఏర్పడవచ్చు. ఈ సమయంలో వీలైనంత వరకు పరిశుభ్రతపై శ్రద్ధ పెట్టడం అవసరం.
Unsplash
నాచురల్‌గా యూరిక్ యాసిడ్ ను తగ్గించే 6 ఆహారాలు
image credit to unsplash
తదుపరి స్టోరీ క్లిక్ చేయండి