ఒత్తిడి తగ్గించి ఆనందాన్నిచ్చే ఎండార్ఫిన్లను సహజంగా పెంచుకునే మార్గాలు

pexels

By Koutik Pranaya Sree
Jul 03, 2024

Hindustan Times
Telugu

బాధ తగ్గించి సంతోషాన్నిచ్చే ఎండార్ఫిన్లను శరీరం విడుదల చేసే మార్గాలున్నాయి.

pexels

మెడిటేషన్

pexels

డార్క్ చాకోలేట్ తినడం వల్ల ఎండార్ఫిన్లు విడుదలవుతాయి.

pexels

మ్యూజిక్ వినడం

pexels

పూలు, ఎసెన్షియల్ నూనెల్లాంటి వాటి వాసన చూడటం..

pexels

సూర్యరశ్మిలో గడపడం వల్ల ఎండార్ఫిన్లు విడుదలవుతాయి.

pexels

రొమాన్స్, శృంగారం వల్ల శరీరం ఎండార్ఫిన్లను విడుదల చేస్తుంది.  అందుకే ఆనందంగా ఉండగలుగుతారు. 

pexels

బీచ్‌లో లవర్‌తో ఎంజాయ్ చేస్తున్న బిగ్ బాస్ బ్యూటి ఇనయా సుల్తానా

Instagram