ఉదయాన్నే ఒక్క గ్లాస్​ గోరువెచ్చని నీళ్లు తాగితే చాలు- అన్ని రోగాలు దూరం!

pixabay

By Sharath Chitturi
Jun 09, 2025

Hindustan Times
Telugu

ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండాలంటే ఉదయం లేచిన తర్వాత కొన్ని పనులు చేయాలి. గోరువెచ్చని నీరు తాగడం వాటిల్లో ముఖ్యం.

pexels

గోరువెచ్చని నీళ్లు తాగితే యూరిన్​ ఎక్కువ వస్తుంది. తద్వారా బాడీ ఆటోమెటిక్​గా డీటాక్స్​ అవుతుంది.

pexels

సరైన మోతాదులో గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.

pixabay

గోరువెచ్చని నీళ్లు గొంతుకుకు మంచి చేస్తాయి. జలుబు వంటి సమస్యలు రావు.

pexels

గోరువెచ్చని నీటితో జీర్ణక్రియ సమస్యలు తగ్గుతాయి. మరీ ముఖ్యంగా మలబద్ధక సమస్య దూరమవుతుంది.

pixabay

గోరువెచ్చని నీటి వల్ల బాడీ మెటబాలిజం బలపడుతుంది. బ్లడ్​ సర్క్యులేషన్​ బాగుంటుంది. బాడీ యాక్టివ్​గా ఉంటుంది.

pixabay

ఒత్తిడిని గోరువెచ్చని నీరు నియంత్రిస్తుంది. మీ శరీరం రిలాక్స్​డ్​గా ఉంటుంది.

pexels

యోగాతో సయాటికా నొప్పి తగ్గుతుందా ..? వీటిని తెలుసుకోండి

image credit to unsplash