చిప్స్​, పిజ్జా, బర్గర్​ వంటి ప్రాసెస్డ్​ ఫుడ్​ తింటే స్పెర్మ్​ కౌంట్​ పడిపోతుందా?

pixabay

By Sharath Chitturi
Jan 11, 2025

Hindustan Times
Telugu

ఈ మధ్య చాలా మంది ప్రాసెస్డ్​ ఫుడ్​ అధికంగా తింటున్నారు. దీని వల్ల స్పెర్మ్​ కౌంట్​ పడిపోతుందని వైద్యులు చెబుతున్నారు.

pexels

చిప్స్​, పిజ్జా వంటి జంక్​ ఫుడ్​ తినే పురుషుల్లో స్పెర్మ్​ కౌంట్​ సగటు కన్నా 25.6 మిలియన్​ తక్కువగా ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి.

pixabay

15 మిలియన్​ స్పెర్మ్​ పర్​ మిల్లీమిటర్​ కన్నా తక్కువ ఉంటే సదరు పురుషుడి స్పెర్మ్​ కౌంట్​ తక్కువగా ఉందని భావిస్తారు.

pixabay

ప్రాసెస్డ్​ ఫుడ్​ అధికంగా తినే పురుషుల్లో స్పెర్మ్​ కౌంట్​ 8.86 మిలియన్​గా ఉందని ఓ పరిశోధనలో తేలింది.

pexels

వాస్తవానికి పురుషులే కాదు ప్రాసెస్డ్​ ఫుడ్​ అధికంగా తినే మహిళలల్లో కూడా సంతాన సామర్థ్యం తగ్గిపోతుందని తేలింది.

pexels

విటమిన్​ సీ, విటమిన్​ ఈ ఆహారాలు తింటే హెల్తీగా స్పెర్మ్​ కౌంట్​ని పెంచుకోవచ్చు.

pexels

పాలకూర, బ్రోకలీ, సాల్మోన్​, బాదం వంటి పోషకాలతో కూడిన ఆహారాలు తింటే స్పెర్మ్​ కౌంట్​ పెరుగుతుంది.

pexels

చలికాలంలో జలుబు వేగంగా తగ్గాలంటే ఈ టిప్స్​ ఫాలో అవ్వండి..

pixabay