శునకాలు మనిషి ఎమోషన్స్‌ని ఎలా అర్థం చేసుకుంటాయో తెలుసా?
pexels
By Sharath Chitturi May 10, 2025
Hindustan Times Telugu
మనుషులకు జంతువుల్లో ఉన్న మంచి స్నేహితుల్లో కుక్కలు ముందు వరుసలో ఉంటాయి.
pexels
మనం ఏం చేసినా, ఒక్కోసారి ఏం చెప్పకపోయినా శునకాలకు మన గురించి అర్థమైపోతుంది. ఎలాగో మీకు తెలుసా?
pexels
పలు అధ్యయనాల ప్రకారం మన ఫీలింగ్స్‌ని కుక్కలు అర్థం చేసుకోగలవు. ఆ తర్వాత స్పందించగలవు.
pexels
మన ముఖ కవలికలను చూసి మనం సంతోషంగా ఉన్నామా లేదా బాధగా ఉన్నామా అని వాటికి తెలుస్తుందట.
pexels
మనం నిలబడిన విధానం, నడుస్తున్న విధానాన్ని చూసి మన మూడ్‌ని పసిగడతాయి.
pexels
మన గొంతు టోన్ బట్టి కుక్కలు మన పరిస్థితిని తొలుసుకోగలవు.
pexels
మన టచ్ బట్టి కూడా శునకాలు మనల్ని అర్థం చేసుకుంటాయి.
pixabay
మీరు రోజుకు ఎంత సేపు నడుస్తున్నారో ఎప్పుడైనా గమనించారా? కొందరు కిలో మీటర్ల దూరం, గంటల తరబడి నడుస్తుంటారు. మరికొందరు కేవలం 30 నిమిషాలు కూడా నడవరు. మనం రోజుకు 40 నిమిషాలైనా నడిస్తే ఆరోగ్యానికి మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.