యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన ఒడిశా రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య గంట గంటకు పెరుగుతోంది. శుక్రవారం రాత్రి జరిగిన ఈ మహా విషాదంలో ఇప్పటివరకు 223మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.