జుట్టు తెల్లబడటాన్ని, బట్టతల రావడాన్ని కరివేపాకు సమర్ధవంతంగా నిరోధిస్తుంది. జుట్టు సంరక్షణకు ఇది అత్యుత్తమ వంటింటి ఔషధం.

By Sudarshan V
Feb 14, 2025

Hindustan Times
Telugu

కరివేపాకు లేని వంటగది ఉండదు. అన్ని రకాల వంటకాలకు రుచిని, సువాసనను తీసుకువచ్చేది కరివేపాకు మాత్రమే.

Photo Credits: Pexels

కరివేపాకులో జుట్టు రాలడాన్ని నివారించి, జుట్టు సంరక్షణలో కీలక పాత్ర పోషించే అనేక ప్రయోజనాలు ఉన్నాయి.

Photo Credits: Pexels

కరివేపాకులో ఉండే బీటా కెరోటిన్, ప్రొటీన్లు జుట్టు మూలాలను బలోపేతం చేస్తాయి. తద్వారా జుట్టు బలంగా పెరగడానికి తోడ్పడుతుంది.

Photo Credits: Flickr

కరివేపాకులో జుట్టును బలోపేతం చేయడానికి, జుట్టు రాలకుండా నిరోధించడానికి అవసరమైన ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి.

Photo Credits: Flickr

కరివేపాకులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి జుట్టులో చుండ్రును బాగా తగ్గిస్తాయి.

Photo Credits: Flickr

కరివేపాకులో వర్ణద్రవ్యాలు సమృద్ధిగా ఉండటం వల్ల చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటాన్ని నివారిస్తుంది. 

Photo Credits: Flickr

జుట్టులో ఉండే నేచురల్ ఆయిల్ నెస్ జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. జుట్టుకు స్మూత్ నెస్ ను అందిస్తుంది.

Photo Credits: Flickr

ఏ వయసువారికైనా ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంచేందుకు హార్వర్డ్ వర్సిటీ చిట్కాలు

Photo Credit: Pinterest