ఉసిరితో బరువు తగ్గింపు..! ఈ విషయాలను తెలుసుకోండి

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
Oct 16, 2024

Hindustan Times
Telugu

ఉసిరికాయను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

image credit to unsplash

ఉసిరిలో  విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. జలుబు, దగ్గు నుండి ఉపశమనం పొందడంలో దీనికేదీ సాటిరాదు. 

image credit to unsplash

జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఉసిరి చాలా సహాయపడుతుంది. శరీరంలో ఉన్న మలినాలను తరిమికొట్టి జీర్ణాశయ వ్యవస్థ చక్కగా పనిచేసేలా తోడ్పడుతుంది. 

image credit to unsplash

ఉసిరిలో ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది. ఫైబర్‌ కారణంగా.. త్వరగా ఆకలి వేయకుండా ఉంటుంది. త్వరగా బరువు తగ్గుతారు. బెల్లీ ఫ్యాట్ కూడా కరుగుతుంది

image credit to unsplash

ఉసిరిలోని పోషకాలు గట్‌ హెల్త్‌కు మంచిది. జీర్ణ సమస్యలు లేకుండా బాగా జీర్ణం అవ్వడానికి కూడా ఉసిరి మనకు మేలు చేస్తుంది. 

image credit to unsplash

షుగర్‌ వ్యాధిని అదుపులో ఉంచేందుకు ఉసిరి దివ్య ఔషధంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే క్రోమియం షుగర్‌ను అదుపులో ఉంచేందుకు తోడ్పడుతుంది.

image credit to unsplash

ఉసిరి కాయను పచ్చిగా తినొచ్చు. లేక ఎండబెట్టి పొడి చేసుకుని తీసుకోవచ్చు. ఉసిరిని మిగతా కూరగాయలతో పాటు కలిపి జ్యూస్‌గా చేసుకుని కూడా తీసుకోవచ్చు.

image credit to unsplash

నిమ్మరసం మరియు చియా సీడ్స్ నీరు తాగడం వల్ల కలిగే 5 ప్రయోజనాలు

PINTEREST