గోల్డ్ రంగు గౌనులో.. బాల‌య్య బ్యూటీ అందాల విందు

instagram/Sonal Chauhan

By Chandu Shanigarapu
Apr 14, 2025

Hindustan Times
Telugu

గోల్డ్ రంగు గౌనులో హాట్ బ్యూటీ సోనాల్ చౌహాన్ మెరిసిపోయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో కిల్లింగ్ లుక్స్ తో కుర్రాళ్ల కు పిచ్చేక్కిస్తోంది.

instagram/Sonal Chauhan

డిజైన‌ర్ వేర్‌లో ఈ ముద్దుగుమ్మ క్యూట్‌గా క‌నిపిస్తోంది. ఈ ఫొటోల్లో ఏదీ ఫేవ‌రేటో చెప్పాలంటూ ఫ్యాన్స్ ను అడిగేసింది

instagram/Sonal Chauhan

ఈ గోల్డ్ రంగు గౌనులో సోనాల్ అందాలు క‌నువిందు చేస్తున్నాయి. ఈ హాట్ బ్యూటీ కుర్ర‌ళ్ల‌ను రెచ్చ‌గొడుతోంది. 

instagram/Sonal Chauhan

బాల‌కృష్ణ‌తో ఈ భామ మూడు సినిమాల్లో న‌టించింది. లెజెండ్‌, డిక్టేట‌ర్‌, రూల‌ర్‌లో బాల‌య్య‌తో ఆడిపాడింది. 

instagram/Sonal Chauhan

2008లో రెయిన్ బో సినిమాలో తెలుగులో అడుగుపెట్టింది ఈ బాలీవుడ్ భామ‌. 

instagram/Sonal Chauhan

తెలుగులో పండ‌గ చేస్కో, షేర్‌, సైజ్ జీరో, ఎఫ్‌3, ది ఘోస్ట్‌, ఆదిపురుష్ సినిమాల్లో యాక్ట్ చేసింది. 

instagram/Sonal Chauhan

ఫ‌స్ట్ బంగ్లాదేశీ, బెంగాలి ఫిల్మ్ ద‌ర్ద్ మూవీలో సోనాల్ న‌టించింది. 

instagram/Sonal Chauhan

మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?.. అవి మానసిక అనారోగ్య సంకేతాలు

మీ మానసిక ఆరోగ్యం క్షీణిస్తుందనడానికి 6 సంకేతాలు

PEXELS