రాశి ఫలాలు: ఆర్థికాభివృద్ధి, వివాదాలకు తావుండదు. మార్చి 29 రాశిఫలాలు

By Sudarshan V
Mar 28, 2025

Hindustan Times
Telugu

మేషం : ఆర్థిక వనరులు సమృద్ధిగా ఉంటాయి.

వృషభం : పనులు సకాలంలో పూర్తిచేస్తారు. 

మిథునం : ఆటంకాలు ఎదురైనా సమర్థవంతంగా అధిగమిస్తారు. 

కర్కాటకం : ఆర్థికంగా పురోభివృద్ధి సాధిస్తారు.

సింహం: శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది.

కన్య: మానసిక బలం పెరుగుతుంది. మంచి ఫలితాలు ఉంటాయి.

తులారాశి: కొత్త నిర్ణయాలు లాభాలను తెచ్చిపెడతాయి.

వృశ్చికం: శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది.

ధనుస్సు రాశి : ఆర్థికంగా విజయం సాధిస్తారు.

మకరం : వ్యాపార సమస్యలను తెలివిగా అధిగమిస్తారు.

కుంభం : వ్యాపారంలో గణనీయమైన లాభాలు పొందుతారు.  

మీనం : సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు.

గమనిక: జ్యోతిష్య లెక్కలకు చాలా సూత్రాలు ఉన్నాయి. ఇందులో ఉన్న ఏవైనా సిఫారసులు లేదా సూచనలను పాటించడం పాఠకుడి ఇష్టం.

బరువు తగ్గేందుకు డైట్, వర్కౌట్లతో పాటు ఇవి కూడా ముఖ్యమే!

Photo: Pexels