తక్కువ ధరలో హోండా షైన్ 100 బైక్ లాంచ్: వివరాలివే

HT Auto

By Chatakonda Krishna Prakash
Mar 16, 2023

Hindustan Times
Telugu

హోండా షైన్ లైనప్‍లో చౌకైన బైక్ వచ్చేసింది. హోండా షైన్ 100 బైక్ లాంచ్ అయింది.

HT Auto

99.7 cc (100 cc) సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్‍ను ఈ హోండా షైన్ 100 కలిగి ఉంది.

HT Auto

ఈ ఇంజిన్ 7500 rpm వద్ద 7.5 bhpని, 6,000rpm వద్ద 8.05 టార్క్యూను జనరేట్ చేస్తుంది.

HT Auto

హోండా షైన్100కు చాలా సింపుల్ అనలాగ్ ఇన్‍స్ట్రుమెంటల్ క్లస్టర్ ఉంది. స్పీడో మీటర్, ఫ్యుయల్ గేజ్‍ను ఇది చూపిస్తుంది.

అలాయ్ వీల్స్, ట్యూబ్‍లెస్ టైర్లను ఈ బైక్ కలిగి ఉంది.

ఈ బైక్ వెనుక, ముందు డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి.

సైడ్ స్టాండ్ ఇంజిన్ కటాఫ్ ఫీచర్‌తో హోండా షైన్ 100 వస్తోంది. 

హాలోజెన్ హెడ్‍ల్యాంప్‍ను ఈ హోండా షైన్ 100 కలిగి ఉంది. అన్ని లైట్స్ హాలోజెన్ యూనిట్సే.

హోండా షైన్ 100 బైక్ ధర రూ.64,900 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఐదు కలర్ ఆప్షన్‍లలో లభిస్తోంది.

HT Auto

బెల్లీ ఫ్యాట్​ తగ్గడం లేదా? మీ డిన్నర్​లో ఇవి తీసుకోండి..

Pexels