Home Loan: హోమ్ లోన్‍పై వడ్డీ: ఏ బ్యాంకులో ఎంత?

Photo Credit: Pixabay

Home Loan: హోమ్ లోన్‍పై వడ్డీ: ఏ బ్యాంకులో ఎంత?

By Chatakonda Krishna Prakash
April 27 2023

Hindustan Times
Telugu

ప్రముఖ బ్యాంకులు ప్రస్తుతం హోం లోన్లను ఎంత వడ్డీతో అందిస్తున్నాయో ఇక్కడ తెలుసుకోండి. 

Photo Credit: Unsplash

హెచ్‍డీఎఫ్‍సీ బ్యాంక్ 8.50 శాతం వడ్డీ నుంచి హోం లోన్లు అందిస్తోంది. 

HT Photo

8.75 శాతం వడ్డీ రేటుతో యాక్సిస్ బ్యాంకు హోం లోన్లు ఇస్తోంది. 

Photo Credit: Bloomberg

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో హోం లోన్ వడ్డీ రేటు 8.85 శాతం నుంచి ఉంది. 

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 8.55 శాతం వడ్డీతో గృహ రుణాలు ఇస్తోంది. 

కొటాక్ మహీంద్రా బ్యాంకులో హోమ్ లోన్ వడ్డీ రేటు ప్రస్తుతం 8.65 శాతం నుంచి ఉంది. 

ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ 8.75 శాతం వడ్డీ రేటుతో గృహ రుణాలు కల్పిస్తోంది.

Mint

8.6 శాతం వడ్డీతో ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్.. హోం లోన్స్ ఇస్తోంది. 

Photo Credit: Reuters

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బజాజ్ ఫిన్‍సర్వ్ 8.6 శాతం వడ్డీతో గృహ రుణాలను కల్పిస్తున్నాయి. 

Photo Credit: Mint

హోం లోన్ మంజూరయ్యాక బ్యాంకులు ప్రాసెసింగ్ ఫీజును విధిస్తాయి. అలాగే ఆర్బీఐ రెపోరేటు మేరకు బ్యాంకులు ఈ వడ్డీ రేట్లను మారుస్తూ ఉంటాయి.

Photo Credit: Unsplash