శ్రీమహావిష్ణువుకు తులసి, లక్ష్మీదేవికి తామర పువ్వు ఇష్టమైనవని అందరికీ తెలుసు. అలాగే చాలా మంది దేవుళ్లకు ఒక్కో రకమైన ఆధ్మాత్మికతో నిండిన పూలంటే ఇష్టం. అవేంటో తెలుసుకుని వారికి ఆరాధన చేసే సమయంలో వినియోగించండి. శుభాలను పొందండి. 

Pixabay

By Ramya Sri Marka
Dec 08, 2024

Hindustan Times
Telugu

లక్ష్మీదేవి 

తామర పువ్వులు, మల్లె పువ్వులు

pexel

వినాయకుడు

బంతిపూలు, ఎర్ర మందారం

pexel

సరస్వతి దేవి

పసుపు రంగు పూలు, పొద్దుతిరుగుడు పూలు

pexel

పరమశివుడు

ఉమ్మెత్త పువ్వులు, సువాసనలు వెదజల్లే మల్లెపువ్వులు

pexel

కాళీమాత

ఎర్ర మందారం, ఎర్ర బంతిపూలు, ఎర్ర గులాబీలు

pexel

శ్రీమహా విష్ణువు

తామర పువ్వులు, తులసీ ఆకులు, అశోక పూలు, మల్లె పువ్వులు

pexel

హనుమాన్

జిల్లేడు పువ్వులు, తమల పాకులు, మల్లె పువ్వులు

pexel

దుర్గాదేవి

గన్నేరు పువ్వులు

pexel

శ్రీకృష్ణుడు

కాదంబ పువ్వులు, పారిజాత పువ్వులు

pexel

సూర్య భగవానుడు

ఎర్ర తామర, ఎర్ర మందారం

pexel

మీ ఇష్టదైవాన్ని కొలిచే సమయంలో ఈ పువ్వులు ఉంచి ఆరాధించండి. అనుగ్రహం పొంది సుఖసంతోషాలతో జీవించండి.

pexel

రొమ్ము క్యాన్సర్‌ను  గుర్తించేదెలా...? 7 ముఖ్యమైన విషయాలు

image credit to unsplash