'మోదీ కి గ్యారెంటీ'- బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో హైలైట్స్​..

ANI

By Sharath Chitturi
Apr 14, 2024

Hindustan Times
Telugu

2024 లోక్​సభ ఎన్నికల కోసం మేనిఫెస్టోను విడుదల చేసింది బీజేపీ. సంకల్ప్​ పాత్రాగా ఈ మేనిఫెస్టోను అభివర్ణించింది. హైలైట్స్​ ఇక్కడ చూడండి.

ANI

దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ) అమలు చేస్తాము.

ANI

చికిత్స కోసం 75ఏళ్లు పైబడిన వారందరిని ఆయుష్మాన్​ భారత్​ యోజనలో చేరుస్తాము. జన ఔషధ కేంద్రాల్లోని మందులపై 80శాతం వరకు రాయితీ ఇస్తాము.

ANI

దేశవ్యాప్తంగా 'ఒకే దేశం ఒకే ఎన్నిక' అమలు చేస్తాము.

ANI

మరో 5ఏళ్ల పాటు ఉచిత రేషన్​ కార్డు పథకాన్ని కొనసాగిస్తాము.

ANI

ప్రస్తుతం రూ. 10లక్షలుగా ఉన్న ముద్రా యోజన కింద ఇచ్చే రుణాలను.. రూ. 20లక్షలకు పెంచుతాము.

ANI

ఆయుష్మాన్​ భారత్​ పథకంలో ట్రాన్స్​జెండర్​ సమాజాన్ని కూడా జోడిస్తాము.

ANI

షుగర్, బీపీ ఉన్నవారు ఎండు చేపలు తినవచ్చా?

Image Source From unsplash