యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటే అది కిడ్నీలపై ప్రభావం చూపుతుంది
pexels
By Hari Prasad S Jan 20, 2025
Hindustan Times Telugu
యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటే అది కిడ్నీలో రాళ్లకు దారి తీస్తుంది. దీనిని ముందే కొన్ని లక్షణాల ద్వారా గుర్తించవచ్చు.
pexels
యూరిక్ యాసిడ్ ఎక్కువైతే దాని తాలూకు లక్షణాలు మీ చేతి వేళ్లలో కనిపిస్తాయి. ఈ ఐదు లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయొద్దు
pexels
వేళ్లు, మణికట్టు, చేతుల్లో హఠాత్తుగా విపరీతమైన నొప్పి కలడం, వాపులాంటివి కనిపిస్తే యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగినట్లు గమనించండి
pexels
యూరిక్ యాసిడ్ ఎక్కువైతే చేతి వేళ్ల కీళ్లలో నొప్పితో కూడిన వాపు కనిపిస్తుంది. వేళ్లలో గడ్డల మాదిరిగా కూడా ఏర్పడతాయి
pexels
చేతి వేళ్ల కీళ్ల చుట్టూ ఎర్రగా మారుతుంది. అధిక యూరిక్ యాసిడ్ స్థాయిల వల్ల కలిగే ఇన్‌ఫ్లమేషన్ వల్ల ఇలా జరుగుతుంది
pexels
యూరిక్ యాసిడ్ పెరిగితే కీళ్ల చుట్టూ నొప్పులు, ఇన్‌ఫ్లమేషన్ లాంటివి కలుగుతాయి
pexels
యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగితే చేతుల్లో కదలిక మందగిస్తుంది. కీళ్ల చుట్టూ అసౌకర్యంగా అనిపిస్తుంది
pexels
నిద్రపోయే ముందు మనం చేసే కొన్ని పనుల కారణంగా సరైన నిద్రపట్టకపోవచ్చు. దీంతో నిద్ర నాణ్యత దెబ్బతిని ఆ తర్వాత రోజుపై ప్రభావం పడుతుంది. పడుకునే ముందు చేయకూడని 8 పనులేంటో చూద్దాం.