2025లో ఈ వర్క్​ ఫ్రం హోమ్​ జాబ్స్​కే అధిక డిమాండ్​- సంపాదన కూడా ఎక్కువే!

PEXELS

By Sharath Chitturi
Jun 10, 2025

Hindustan Times
Telugu

వ్యాపారాల ఈమెయిల్​ మేనేజ్​మెంట్​, షెడ్యూలింగ్​ కోసం వర్చువల్​ అసిస్టెన్స్​ మంచి ఆప్షన్​ అవుతుంది.

pexels

ఆన్​లైన్​ ట్యూషన్లు కూడా చెప్పొచ్చు. అనేక ప్లాట్​ఫామ్స్​ అవకాశాలు ఇస్తాయి. 

PEXELS

ఫ్రీలాన్స్​ రైటింగ్​, కంటెంట్​ క్రియేషన్​కి ఎనలేని డిమాండ్​ కనిపిస్తోంది. సంపాద కూడా ఎక్కువే ఉంటోంది.

PEXELS

పైథాన్​, జావా తెలిస్తే చాలు రిమోట్​ సాఫ్ట్​వేర్​ డెవలప్​మెంట్​, ఐటీ సర్వీసెస్​లో చేరవచ్చు.

PEXELS

ఈ-కామర్స్​ సైట్ల ద్వారా ఇంట్లో నుంచే ప్రపంచవ్యాప్తంగా ప్రాడక్ట్స్​ని విక్రయించవచ్చు.

PEXELS

డిజిటల్​ మార్కెటింగ్​, సోషల్​ మీడియా మేనేజ్​మెంట్​ వంటివి సూపర్​ డిమాండ్​ ఉన్న ఆప్షన్స్​.

PEXELS

గ్రాఫిక్​ డిజైనర్​, క్రియేటివ్​ సర్వీసెస్​కి ఇటీవలి కాలంలో డిమాండ్​ పెరుగుతోంది.

PEXELS

యోగాతో సయాటికా నొప్పి తగ్గుతుందా ..? వీటిని తెలుసుకోండి

image credit to unsplash