పెళ్లికి ముందే గర్భం దాల్చిన  హీరోయిన్లు

instagram

By Haritha Chappa
Aug 09, 2024

Hindustan Times
Telugu

కొంతమంది టాప్ హీరోయిన్లు పెళ్లికి ముందే గర్భం ధరించారు. కొంతమంది సినిమాలకు బై చెప్పి పిల్లల పెంపకంలో బిజీ అయిపోయారు. 

instagram

 శ్రీదేవి టాప్ హీరోయిన్ గా ఉన్నప్పుడే పెళ్లి కాకుండా గర్భం ధరించినట్టు ధైర్యంగా చెప్పింది. ఆమె కూతుళ్లు ఇప్పుడు హీరోయిన్లు అయ్యారు. 

instagram

అలియా భట్ కూడా పెళ్లికి నెల రోజుల ముందే గర్భవతి అయినట్టు తెలుస్తోంది. ఆమె పెళ్లయిన ఏడు నెలలకే బిడ్డకు జన్మనిచ్చింది.

instagram

ఇలియానా డిక్రూజ్ అమెరికా నటుడు మైకెల్ డోలన్ ను పెళ్లి చేసుకోక ముందే మగబిడ్డకు జన్మనిచ్చింది.

instagram

నేహా ధూపియా పెళ్లి చేసుకునే సమయానికే గర్భం ధరించింది. ఆమె భర్త అంగద్ బేడీ.

instagram

దియా మీర్జా రెండో పెళ్లి చేసుకుంది. ఆ పెళ్లికి ముందే ఆ గర్భం ధరించింది. 

instagram

అమృతా అరోరా తన ప్రియుడు షకీల్ లడక్ ను పెళ్లి చేసుకోవడానికి ముందే గర్భవతిగా మారింది.

instagram

సెలీనా జైట్లీ కవలలకు జన్మనిచ్చాక పెళ్లి చేసుకుంది. 

instagram

కమల్ హాసన్ భార్య కాకముందే నటి సారికా గర్భవతి అయింది. వారిద్దరికీ శ్రుతి హాసన్ పుట్టింది. 

instagram

విటమిన్​ డీ లోపంతో ఎన్నో ఆరోగ్య సమస్యలు- అందుకే ఈ ఫుడ్స్​ తినండి!

pexels