49 ఏళ్ల వయసులోనూ మెరుపు తీగలా మెరిసిపోతోంది ఐశ్వర్య రాయ్

instagram

49 ఏళ్ల వయసులోనూ మెరుపు తీగలా మెరిసిపోతోంది ఐశ్వర్య రాయ్

By Hari Prasad S
March 17 2023

Hindustan Times
Telugu

యోగాతో ఫిజిక్ ఎలా కాపాడుకోవచ్చో 49 ఏళ్ల మలైకాను చూసి తెలుసుకోవచ్చు

Instagram

బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వెళ్లిన ప్రియాంకా చోప్రా వయసు 41 ఏళ్లు

Instagram

సన్నీ లియోన్ వయసు 42 ఏళ్లు అయినా కత్తిలాగే కనిపిస్తోంది

Instagram

47 ఏళ్ల మెరుపు తీగ శిల్పా శెట్టి యోగా చేస్తూ ఫిజిక్ కాపాడుకుంటోంది

Instagram

44 ఏళ్ల నర్గీస్ ఫక్రీ ఇప్పటికీ నాజూకు తీగలాగే ఉంది

Instagram

బాలీవుడ్ భామ కరీనా కపూర్ వయసు ఇప్పుడు 41 ఏళ్లంటే నమ్మగలరా?

Instagram

శ్రియ శరణ్ కూడా ఈ మధ్యే 40 ఏళ్ల మార్క్ దాటినా ఇలా హాట్‌గా కనిపిస్తోంది

Instagram