ఐపీఎల్‌లో 6624 పరుగుల చేసి కోహ్లీ ముందున్నాడు

Instagram

By Maragani Govardhan
Mar 26, 2023

Hindustan Times
Telugu

ఐపీఎల్‌లో ధావన్ 6244 పరుగులు చేశాడు

Twitter

 డేవిడ్ వార్నర్ ఐపీఎల్‌లో 5881 పరుగులు చేశాడు

Instagram

రోహిత్ శర్మ ఐపీఎల్ కెరీర్‌లో 5879 పరుగులు చేశాడు

Instagram

సురేశ్ రైనా తన ఐపీఎల్‌ కెరీర్‌లో 5528 పరుగులు చేశాడు

డివిలియర్స్ ఐపీఎల్‌లో 5162 పరుగులు చేశాడు

ఎంఎస్ ధోనీ ఐపీఎల్ హిస్టరీలో 4978 పరుగులు చేశాడు

Twitter

క్రిస్ గేల్ ఐపీఎల్‌లో 4965 పరుగులు చేశాడు.

Twitter

ఇటీవ‌లే ఫ్యామిలీస్టార్‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. 

twitter