కుక్కలను పెంచుకోవడం చాలా మందికి చాలా ఇష్టమైన వ్యాపకం.

pixabay

By HT Telugu Desk
Nov 21, 2023

Hindustan Times
Telugu

చాలామంది పెంపుడు కుక్కను ఫ్యామిలీ మెంబర్ గా చూస్తారు.

pixabay

అయితే, శునకాలకు సంబంధించి ఈ విషయాలు చాలా మందికి తెలియవు.

pixabay

మనకు వేలి ముద్రలు ప్రత్యేకంగా ఉన్నట్లే, ప్రతీ కుక్కకు ముక్కు ప్రత్యేకంగా ఉంటుంది.

pixabay

మనం వినలేని అత్యంత చిన్న శబ్దాలను కూడా కుక్కలు వినగలవు.

pixabay

కుక్కల్లో వాసనలను గుర్తించే శక్తి చాలా ఎక్కువ. వాటిలో 300 మిలియన్ల స్మెల్ రిసెప్టర్స్ ఉంటాయి.

pixabay

మనిషికి బాగా దగ్గరైన, మనిషి పెంచుకున్న మొదటి జంతువు కుక్కనే.

pixabay

ప్రపంచవ్యాప్తంగా 340 రకాల డాగ్ బ్రీడ్స్ ఉన్నాయి.

pixabay

కుక్క వివిధ రకాలుగా తోక ఊపడం ద్వారా తన భావోద్వేగాలను వెల్లడిస్తుంది.

pixabay

అవిసె గింజలను వేయించుకొని తినొచ్చా? లాభాలు ఏంటి

Photo: Pexels