చలికాలం తరుముకు వస్తోంది. చలి ప్రారంభమైంది.

pixabay

By HT Telugu Desk
Oct 27, 2023

Hindustan Times
Telugu

చలి కాలం చాలా మందికి అనారోగ్య సమస్యలను కూడా తీసుకువస్తుంది.

pixabay

చల్లగాలి చెవుల్లోకి వెళ్లకుండా జాగ్రత్త పడండి.

pixabay

వింటర్ లో యాక్టివ్ గా ఉండడానికి ఇవి రెగ్యులర్ గా చేయండి.

pixabay

దాహం అనిపించకపోయినా సరే.. నీరు బాగా తాగండి.

pixabay

వర్కౌట్స్ మానేయవద్దు. ఎక్సర్ సైజ్ తో మజిల్స్ రిలాక్స్ అవుతాయి.

pixabay

చర్మాన్ని రెగ్యులర్ గా మాయిశ్చరైజ్ చేసుకోండి.

pixabay

ఇమ్యూనిటీని దెబ్బతీసే ఫుడ్ కు దూరంగా ఉండండి.

pixabay

కాస్త ఎండ వచ్చాక వాకింగ్ లేదా జాగింగ్ కు వెళ్లండి. సూర్యరశ్మి బాగా తగులుతుంది.

pixabay

ప్రకృతి అద్భుతాల్లో కాలీ ఫ్లవర్ ఒకటి

pixabay